మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఈ క్రమంలో ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. ఈ విషయాన్ని సత్య నాదెళ్ల సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను ఇంకా విస్తరించడానికి భారత్‌తో కలిసి పనిచేస్తామన్నారు. ఇది కూడా చూడండి:Car Accident: చింటూ టార్చర్ వల్లే చనిపోతున్నాం.. కారు దగ్ధం బాధితులు! కలిసి పనిచేయడం ఎంతో సంతోషంగా ఉందని.. ఏఐ-ఫస్ట్‌గా భారత్‌ను రూపొందించడం కోసం మేం పనిచేయడం ఎంతో సంతోషంగా ఉందని నాదెళ్ల తెలిపారు. ఈ భేటీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, టెక్నాలజీ, ఇన్నోవేషన్, ఏఐ వంటి అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. దీనికి ప్రధాని మోదీ స్పందిస్తూ.. చర్చలు జరిపిన అంశాలు అద్భుత ఫలితాలు ఇస్తాయని ఆశిస్తున్నా అని సోషల్ మీడియాలో రిప్లై ఇచ్చారు. ఇది కూడా చూడండి: USA: హెచ్–1 వీసాదారులకు గుడ్ న్యూస్.. స్టాంపింగ్ ఇక అమెరికాలోనే... Thank you, PM @narendramodi ji for your leadership. Excited to build on our commitment to making India AI-first and work together on our continued expansion in the country to ensure every Indian benefits from this AI platform shift. pic.twitter.com/SjfiTnVUjl — Satya Nadella (@satyanadella) January 6, 2025 ఇది కూడా చూడండి: Keir Starmer:మస్క్ చెప్పేవన్నీ అబద్దాలే..బ్రిటన్ ప్రధాని! It was indeed a delight to meet you, @satyanadella! Glad to know about Microsoft's ambitious expansion and investment plans in India. It was also wonderful discussing various aspects of tech, innovation and AI in our meeting. https://t.co/ArK8DJYBhK — Narendra Modi (@narendramodi) January 6, 2025 ఇది కూడా చూడండి: Canada: ఇన్ని గొడవలతో ఇక పోరాడలేను–ట్రూడో