Chiranjeevi Shocking Reaction On Game Changer | గేమ్ ఛేంజర్‌పై చిరంజీవి | Ram Charan | RTV
CHIRANJEEVI: ‘గేమ్ ఛేంజర్’పై చిరంజీవి సంచలన ట్వీట్.. వారందరి పేర్లు ప్రస్తావిస్తూ!
రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ మూవీపై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు కురిపించారు. ఒకవైపు అప్పన్నగా, మరోవైపు IAS అధికారి రామ్ నందన్గా రామ్‌చరణ్ అద్భుతంగా నటించాడు. అతడి నటనకు చాలా మంది ప్రశంసలు కురిపించడం చూసి ఆనందంగా ఉంది అంటూ ట్వీట్ చేశారు.
చిరు బన్నీని కాపాడుతాడా..? || Tollywood Requests Chiranjeevi To Solve Allu Arjun Issue || CM Revanth
చిరంజీవి అందుకే మర్చిపోలేదు | Natti Kumar On Megastar Chiranjeevi Comments | Mohan Babu | RTV
Chiranjeevi Meets CM Chandrababu | చంద్రబాబు తో చిరంజీవి ఎందుకంటే! | RTV
Chiranjeevi: వరద బాధితుల కోసం సీఎం రేవంత్ రెడ్డికి రూ. కోటి చెక్కు!
మెగాస్టార్ చిరంజీవి తెలంగాణ వరద బాధితులను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి సహాయనిధికి తన వంతు విరాళం అందించారు. నేడు సీఎం రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో స్వయంగా కలిసి రూ. కోటి చెక్కును అందజేశారు. రామ్ చరణ్ తరపున 50 లక్షలు, ఆయన తరుపున 50 లక్షలు ఇచ్చారు.
Chiranjeevi : 'ఇంద్ర' మూవీ టైం లో చిరంజీవి ఏజ్ ఎంతో తెలుసా?
'ఇంద్ర' మూవీకి సంబంధించి నెట్టింట రకరకాల డిస్కషన్స్ జరుగుతున్నాయి. అందులో ముఖ్యంగా మూవీ టైమ్ లో చిరు ఏజ్ గురించి మాట్లాడుకుంటున్నారు. ఇంద్ర 2002 లో వచ్చింది. ఆ టైంలో చిరుకి 47 ఏళ్ళు. అంటే ఇప్పటి హీరోలైన ప్రభాస్, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ ఏజ్ తో సమానమన్న మాట.
Indra : తగ్గని మెగాస్టార్ క్రేజ్.. ఇంద్ర రీరిలీజ్ కు ఆర్టీసీ స్పెషల్ బస్సులు!
మెగాస్టార్ చిరంజీవి బర్త్ డేకి రీ రిలీజ్ అయిన 'ఇంద్ర' మూవీ ప్రస్తుతం థియేటర్స్ లో ఓ ఊపు ఊపుతుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ఆర్టీసీ ట్వీట్ చేస్తూ మెగా ఫ్యాన్స్ కు బంఫర్ ఆఫర్ ప్రకటించింది. ఇంద్ర మూవీని చూసేందుకు వెళ్లే వారి కోసం స్పెషల్ బస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించింది.