Indra : మెగా ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్.. 'ఇంద్ర' రీ రిలీజ్ వాయిదా?
'ఇంద్ర' మూవీ రీ రిలీజ్ వాయిదా పడనున్నట్లు తెలుస్తోంది. చిరు బర్త్ డే కానుకగా రీ రిలీజ్ కావాల్సిన ఈ సినిమాకు థియేటర్ల సమస్య ఎదురైనట్లు సమాచారం. ఆగస్టు15న మూడు పెద్ద సినిమాలు రిలీజ్ కాబోతుండటంతో 'ఇంద్ర' రీ రిలీజ్ ను పోస్ట్ చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు తెలిసింది.