Mega Job Mela: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్- JNTUలో జాబ్ మేళా.. రూ.6 లక్షల వరకు జీతం!
కూకట్ పల్లి జేఎన్టీయూ గుడ్ న్యూస్ చెప్పింది. జేఎన్టీయూ యూనివర్సిటీలో మార్చి 1వ తేదీన మెగా జాబ్ మేళా నిర్వహించనుంది. దీని ద్వారా వెయ్యికి పైగా జాబ్స్ దక్కనున్నాయి. జాబ్స్‌కు సెలెక్ట్ అయితే రూ.1.08 లక్షల నుంచి రూ.6 లక్షల వరకు ప్యాకేజీ అందుకోవచ్చు.