Mega Job Mela: నల్లగొండలోని నిరుద్యోగులకు శుభవార్త. నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గంలో ఫిబ్రవరి 25న మెగా జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే వేముల వీరేశం వెల్లడించారు. 65కు పైగా కంపెనీల్లో 5వేలకు పైగా ఉద్యోగాలను కల్పించడమే లక్ష్యంగా ఈ జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.TASKఆధ్వర్యంలో స్థానిక నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు నకిరేకల్ లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఫిబ్రవరి 25వ తేదీ ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు ఈ మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
పూర్తిగా చదవండి..Mega Job Mela: తెలంగాణలో మరో భారీ జాబ్ మేళా…65పైగా కంపెనీలు..5వేలకు పైగా ఉద్యోగాలు..!!
నల్లగొండ జిల్లాలోని నకిరేకల్ లో మెగా జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లు స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం తెలిపారు. ఫిబ్రవరి 25వ తేదీన 65కు పైగా కంపెనీల్లో 5వేలకు పైగా ఉద్యోగాలను కల్పించడమే లక్ష్యంగా ఈ జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
Translate this News: