Mega Job Mela: నల్లగొండలోని నిరుద్యోగులకు శుభవార్త. నల్లగొండ జిల్లాలో ఫిబ్రవరి 26న మెగా జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ హరిచందన వెల్లడించారు. 100కు పైగా కంపెనీల్లో 5వేలకు పైగా ఉద్యోగాలను కల్పించడమే లక్ష్యంగా ఈ జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కార్యాలయం ట్విట్టర్ వేదికగా ఓ పోస్టర్ ను రిలీజ్ చేసింది. స్థానిక నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీలోని స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో ఫిబ్రవరి 26వ తేదీ ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు ఈ మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
పూర్తిగా చదవండి..Mega Job Mela: వందకు పైగా కంపెనీలు..5వేలకు పైగా ఉద్యోగాలు..నల్లగొండలో మెగా జాబ్ మేళా..!!
నల్లగొండలో మెగా జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ హరిచందన వెల్లడించారు.ఫిబ్రవరి 26వ తేదీన 100కు పైగా కంపెనీల్లో 5వేలకు పైగా ఉద్యోగాలను కల్పించడమే లక్ష్యంగా ఈ జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ కార్యాలయం ట్విట్టర్ వేదికగా ఓ పోస్టర్ విడుదల చేసింది.
Translate this News: