Meerut murder case: మీరట్ మర్డర్ కేసులో బిగ్ ట్విస్ట్.. భర్త తల, చేతులు కట్ చేసింది ఇందుకే!
మీరట్ మర్డర్ కేసు పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కుళ్లిపోయిన మృతదేహం దొరికినా దాన్ని పోలీసులు గుర్తుపట్టకుండా ఉండేందుకే సౌరభ్ రాజ్పుత్ తల వేరు చేశామని నిందితులు ఒప్పకున్నారు. వేలిముద్రలతో గుర్తించకుండా చేతులు కట్ చేశామని చెప్పారు.