మానసికంగా స్ట్రాంగ్‌గా ఉండాలంటే?
మానసికంగా స్ట్రాంగ్‌గా ఉండాలంటే.. వ్యాయామం చేయడం, ఇతరులతో మాట్లాడటం, సూర్యరశ్మిలో ఉండటం, కొత్త విషయాలు నేర్చుకోవడం వంటివి చేయాలని నిపుణులు చెబుతున్నారు. వెబ్ స్టోరీస్
మానసికంగా స్ట్రాంగ్‌గా ఉండాలంటే.. వ్యాయామం చేయడం, ఇతరులతో మాట్లాడటం, సూర్యరశ్మిలో ఉండటం, కొత్త విషయాలు నేర్చుకోవడం వంటివి చేయాలని నిపుణులు చెబుతున్నారు. వెబ్ స్టోరీస్
యోగా, ధ్యానం రెగ్యులర్‌గా చేస్తే శరీరంలో ఒత్తిడి హార్మోన్‌ని తగ్గిస్తాయి. మానసిక ప్రశాంతత వల్ల మంచి నిద్రతోపాటు శరీరానికి సరైన విశ్రాంతి లభిస్తుంది. యోగా ఆసనాలు శరీరాన్ని అనువుగా, దృఢంగా చేస్తాయి. శారీరక దృఢత్వాన్ని కోరుకుంటే యోగా, ధ్యానం మంచివి.
ప్రస్తుత కాలంలో అనేక కారణాల వల్ల ఒత్తిడి పెరుగుతుంది. ప్రతి ఒక్కరూ ధ్యానం, యోగా క్రమం తప్పకుండా చేయాలి. ఒత్తిడిని తగ్గించుకునేందుకు యోగా, ధ్యానం బాగా పని చేస్తుంది. ప్రతి రోజూ కొద్దిసేపు ధ్యానం చేస్తే ఒత్తిడి తగ్గుతుంది.