Medigadda: ఇవాళ మేడిగడ్డ బ్యారేజ్‌ను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సందర్శించనున్నారు. కేటీఆర్ నేతృత్వంలో కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శిస్తున్నారు. ఉదయం 10 గంటలకు కన్నేపల్లి పంప్‌హౌస్ పరిశీలించనున్నారు. ఉదయం 11 గంటలకు మేడిగడ్డ బ్యారేజ్ సందర్శిస్తారు. మరమ్మతులు పూర్తయిన తర్వాత బీఆర్ఎస్ నేతల తొలి విజిట్ ఇదే. నిన్న ఎల్‌ఎండీ రిజర్వాయర్ సందర్శించారు ఎమ్మెల్యేలు. మేడిగడ్డ ప్రాజెక్ట్ కుంగిపోయింది, పనికి రాదు అని కాంగ్రెస్ నేతలు చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టేందుకు బీఆర్ఎస్ ఈ వ్యూహం తెరకెక్కించింది.
పూర్తిగా చదవండి..Medigadda: నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ నేతలు
TG: ఈరోజు మేడిగడ్డ బ్యారేను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సందర్శించనున్నారు. కేటీఆర్ నేతృత్వంలో ఉదయం 10 గంటలకు కన్నేపల్లి పంప్‌హౌస్, ఉదయం 11 గంటలకు మేడిగడ్డ బ్యారేజ్ సందర్శిస్తారు. కాగా, నిన్న ఎల్‌ఎండీ రిజర్వాయర్ సందర్శించారు ఎమ్మెల్యేలు.
Translate this News: