Mother killing two sons : మేడ్చల్లో దారుణం.. ఇద్దరు కుమారులను కొడవలితో నరికి చంపి ఆ తర్వాత..
ఆ తల్లికి ఏ కష్టమొచ్చిందో ఏమో? క్షణికావేశంతో తన ఇద్దరు కొడుకులను దారుణంగా నరికి చంపింది. జీడిమెట్లలో నివసిస్తున్న ఓ మహిళ 7,5 ఏండ్ల వయసున్న తన ఇద్దరు కుమారులను కొడవలితో దారుణంగా నరికి చంపింది. అనంతరం భవనం పైనుంచి దూకి తల్లి ఆత్మహత్య చేసుకుంది.