Mass Shooting: బీచ్‌లో రెస్టారెంట్‌పై కాల్పులు.. ముగ్గురు మృతి
అమెరికాలోని నార్త్ కరోలినాలో మాస్ షూటింగ్ చోటుచేసుకుంది. బీచ్ రెస్టారెంట్‌పై బోటులో వచ్చిన దుండగుడు విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో ముగ్గురు వ్యక్తులు మరణించారు. నార్త్ కరోలినా తీర ప్రాంతంలోని ఓ రెస్టారెంట్ వద్ద ఈ దారుణం జరిగింది.