ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్ || Massive Maoist Encounter In Chhattisgarh || RTV
Encounter: మావోయిస్టుల ఎన్కౌంటర్లో 27కు పెరిగిన మృతుల సంఖ్య
ఒడిశా, ఛత్తీస్గఢ్ సరిహద్దులో మంగళవారం జరిగిన భారీ ఎన్కౌంటర్లో మృతుల సంఖ్య 27కు చేరింది. చనిపోయిన వారిలో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. కోబ్రా, డీఆర్జీ, సీఆర్పీఎఫ్ బలగాలు గరియాబంద్ ప్రాంతంలో యాంటీ మావోయిస్టు ఆపరేషన్లో 27 మంది మవోయిస్టులను హతమార్చారు.
మావోయిస్టు మల్లయ్య డె*డ్ బాడీ భద్రం..! | Maoist Encounter | RTV
మావోయిస్టు మల్లయ్య డె*డ్ బాడీ భద్రం..! | High Court Shocking Decision On Maoist Encounter | Maoists Madhu alias Mallaiah Dead Body gets handed over to His Relatives | RTV
మావోయిస్టుల ఎన్కౌంటర్ పై హైకోర్టులో విచారణ.. కీలక ఆదేశాలు!
ములుగు జిల్లాలో జరిగిన మావోయిస్టుల ఎన్కౌంటర్పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. మృతదేహాలను కుటుంబ సభ్యులకు, బంధువులకు చూపించాలని కోర్టు పేర్కొంది. తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.
దండకారణ్యం సరిహద్దుల్లో కాల్పులు..! | Maoist Encounter In Chhattisgarh | RTV
దండకారణ్యం సరిహద్దుల్లో కాల్పులు..! | Maoist | RTV
దండకారణ్యం సరిహద్దుల్లో కాల్పులు..! | Maoist Encounter In Chhattisgarh | In Chattisgart due to a firing operation by Police, sources say that few Maoists dead | RTV
స్పృహ కోల్పోయిన తర్వాతే కాల్పులు.. ఎన్ కౌంటర్ పై డీజీపీ సంచలనం!
ములుగు జిల్లా మావోయిస్టుల ఎన్ కౌంటర్ పై డీజీపీ జితేందర్ సంచలన విషయాలు బయటపెట్టారు. పెట్రోలింగ్ చేస్తున్న సమయంలో మావోయిస్టులే మొదట కాల్పులు జరిపారని తెలిపారు. విష పదార్థాలు ప్రయోగించి హతమార్చినట్లు వస్తున్న ఆరోపణలు ఖండించారు.
Maoist Encounter: పక్కా వ్యూహంతోనే ఎన్ కౌంటర్
నిన్న దంతెవాడ–నారాయణపూర్ సరిహద్దుల్లో జరిగిన ఎన్కౌంటర్తో దండకారణ్యం ఒక్కసారిగా దద్దరిల్లింది. 36 మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఎన్కౌంటర్ గురించి ఈరోజు పోలీస్ ఉన్నతాధికారులు వివరాలు తెలిపారు. కింది ఆర్టికల్లో చదవండి..