Maoist: మావోయిస్టు రాధ ఆడియో సంచలనం.. పోలీసులకు ఏం చెప్పిందంటే!
కోవర్టు పేరుతో హత్యకు గురైన మావోయిస్టు బంటి రాధ ఆడియో సంచలనం రేపుతోంది. ఓ పోలీస్ తనకు ఫోన్ చేసి తమ్ముడి సాకుతో బ్లాక్ మెయిల్ కు పాల్పడ్డట్లు అందులో తెలిపింది. ప్రజా సంఘాలు, పార్టీ ఆపరేషన్స్ గురించి అడిగినా తానేమి చెప్పలేదని వివరించింది.