Manipur:మణిపూర్‌లో కాల్పులు..కమాండోను కాల్చి చంపిన ఉగ్రవాదులు
మణిపూర్‌లో ఈరోజు తెల్లవారుఝామున ఉన్నట్టుండి ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. రెండుసార్లు కాల్పులు జరిపారు. ఇందులో మణిపూర్ కమాండో ప్రాణాలు కోల్పోయారు. మరికొంత మంది సైనికులు గాయపడ్డారు.
మణిపూర్‌లో ఈరోజు తెల్లవారుఝామున ఉన్నట్టుండి ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. రెండుసార్లు కాల్పులు జరిపారు. ఇందులో మణిపూర్ కమాండో ప్రాణాలు కోల్పోయారు. మరికొంత మంది సైనికులు గాయపడ్డారు.
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపడుతున్న భారత్ జోడో న్యాయ్ యాత్ర ఈరోజు ప్రారంభం కానుంది. మణిపూర్ నుంచి ఈ యాత్రను ప్రారంభించనున్నారు రాహుల్. మార్చి 20వ తేదీ వరకు ఈ యాత్ర కొనసాగనుంది.
రాహుల్ గాంధీ చేపట్టబోయే భారత్ జోడో న్యాయ్ యాత్ర రేపు ప్రారంభం కానుంది. రేపు మణిపూర్ నుంచి ఈ యాత్రను ప్రారంభించనున్నారు రాహుల్. మార్చి 20న ముంబైలో ఈ యాత్ర ముగియనుంది. మొత్తం 15 రాష్ట్రాల్లో యాత్ర చేయనున్నారు రాహుల్.
మణిపూర్‌లో మళ్ళీ అల్లర్లు జరిగాయి. నలుగురు అదృశ్యమయ్యారు. దీంతో కాల్పులు కూడా చోటు చేసుకున్నాయి. బిష్ణుపూర్ జిల్లాలోని కుంబి, తౌబల్ జిల్లాలోని వాంగూ మధ్య కాల్పుల ఘటన జరిగింది.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ జనవరి 14న ఇంఫాల్‌లో ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’ ప్రారంభించాల్సి ఉంది.. ఈ క్రమంలో యాత్రకు మణిపూర్‌లో అనుమతిని నిరాకరించింది అక్కడి బీజేపీ సర్కార్. మణిపూర్ అల్లర్లు, శాంతి భద్రతల దృష్ట్యా భారత న్యాయ యాత్రకు అనుమతి ఇవ్వలేమని తెలిపింది.
మణిపూర్‌లో మరోసారి హింసాత్మక ఘటనలు వెలుగులోకి వచ్చాయి. కాల్పుల్లో ముగ్గురు మృతి చెందగా,ఐదుగురు గాయపడ్డారు. దాడి చేసిన వారిని ఇంకా గుర్తించలేదు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు.
మణిపూర్‌లో మరోసారి ఘర్షణలు కలకలం రేపాయి. ఈ దుర్ఘటనలో మరో 13 మంది మృతి చెందారు. సోమవారం తెంగ్నౌపాల్ జిల్లాలోని ఓ తిరుగుబాటు బృందం మయన్మార్ వైపు వెళ్తుండగా.. ఆ ప్రాంతంలో ఉన్న మరో సభ్యులు కాల్పలు జరపడంతో హింసాత్మక ఘటన చోటుచేసుకుంది.
ఈశాన్య రాష్ట్రం మణిపూర్ లో హింస మొదలైంది. మధ్యలో కొంతకాలం పాటూ మైతీ ఉగ్రవాదులు ఏమీ చేయకుండా ఉన్నారు. కానీ తాజాగా నలుగురిని కిడ్నాస్ చేయడమే కాక కాల్పులను కూడా జరిపారు.
తాజాగా సోషల్ మీడియాలో మరో వీడియో బయటకు వచ్చింది. ఓ గుర్తు తెలియని దుండగుల గుంపు కుకీ వర్గానికి చెందిన యువకుడ్ని సజీవ దహనం చేసినట్లు ఆ వీడియోలో ఉంది. అయితే అతనిని దహనం చేయడం కంటే ముందు అతనిని దుండగులు తీవ్రంగా కొట్టినట్లు కనిపిస్తోంది.