BIG BREAKING: మణిపుర్లో రాష్ట్రపతి పాలన !.. కేంద్రం ఉత్తర్వులు
మణిపుర్లో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి పాలన విధించింది. ఈ మేరకు దీనికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల సీఎం పదవికి బీరెన్ సింగ్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.
మణిపుర్లో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి పాలన విధించింది. ఈ మేరకు దీనికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల సీఎం పదవికి బీరెన్ సింగ్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.
మణిపూర్ సీఎం బైరెన్ సింగ్ కావాలనే మెయిటీ మిలిటెంట్లకు ఆయుధాలు దోచుకునేందుకు పర్మిషన్ ఇచ్చారని కూకీ కమ్యూనిటీ వాదిస్తోంది.దీంతో సీఎం ఆడియో క్లిప్ ఫారెన్సిక్ రిపోర్టును 6 వారాల్లో అందిచాలని సుప్రీంకోర్టు సొలిసిటర్ జనరల్‌ను కోరింది.
మణిపుర్లో మిలిటెంట్లు స్టార్‌లింక్ నుంచి ఇంటర్నెట్ సేవలు వినియోగిస్తున్నట్లు ప్రచారం నడుస్తోంది. అంతర్జాతీయ పత్రికలో దీనిపై ఓ కథనం కూడా వచ్చింది. సరిహద్దులోని కొన్ని ప్రాంతాల్లో మిలిటెంట్లు స్టార్‌లింక్ సేవలను వాడుతున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
నరేంద్ర మోదీ సారథ్యంలోని ఎన్డీఏ సర్కారుపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ కొనసాగుతోంది. నిజానికి ఎన్డీఏ బలం ముందు అవిశ్వాస తీర్మానం నిలవదు. ఈ విషయం విపక్షాలకు కూడా తెలుసు. తమ ఉద్దేశం ప్రభుత్వాన్ని గద్దెదించాలని కాదని, ఈ విధంగానైనా మోదీ పార్లమెంట్‌కు వచ్చి మణిపూర్ హింసపై మాట్లాడతారని INDIA కూటమి చెబుతోంది
పార్లమెంట్లో మరోసారి దుమారం రేగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మణిపూర్ అంశంపై కొనసాగుతున్న గందరగోళం మధ్య ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టగా, నేడు లోక్‌సభలో చర్చ కోసం ఢిల్లీ సర్వీస్ బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది.