Manchu Vishnu: భక్తి సినిమాలో రొమాన్స్ సాంగ్ పై మంచు విష్ణు షాకింగ్ వ్యాఖ్యలు!
కన్నప్ప సినిమాలో లవ్ సాంగ్‌పై మంచు విష్ణు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ‘‘భక్త కన్నప్ప’లోనూ బెస్ట్ లవ్ సాంగ్స్ ఉన్నాయి. 2వ శతాబ్దంలో దుస్తులు ఏ విధంగా ఉండేవి? విమర్శించాలనే కోణంలోనే కొందరు చూస్తారు. శివుడి పాటనూ విమర్శించిన వారున్నారు.’’ అని చెప్పాడు.