Manchu Manoj: కత్తులు, గన్లతో మమ్మల్ని చంపేందుకు కుట్ర.. విష్ణుపై మనోజ్ సంచలన ఆరోపణలు!
మనోజ్ ఈరోజు తండ్రి మోహన్ బాబు నివాసం ముందు నిరసనకు దిగడం చర్చనీయంశమైంది. ఈ సందర్భంగా మనోజ్ మీడియాతో మాట్లాడుతూ..డిసెంబర్ నుంచి గొడవలు జరుగుతున్నా.. ఇప్పటివరకు పోలీసులు ఒక్క ఛార్జ్ షీట్ ఫైల్ చేయలేదు. కత్తులు, గన్స్ తో రౌడీలు మమల్ని కొట్టడానికి వచ్చారని తెలిపారు.
Tollywood Manchu Manoj: ముగ్గురం నలుగురం అయ్యామంటూ మంచు మనోజ్ ఆసక్తికర పోస్ట్!
టాలీవుడ్ యంగ్ హీరోస్ లో మంచు మనోజ్-మౌనిక దంపతులకు గతేడాది కూతురు పుట్టిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ పాప పుట్టి సంవత్సరం అయ్యింది.ఈ సందర్భంగా మంచు మనోజ్ సోషల్ మీడియా వేదికగా తన ఆనందాన్ని పంచుకున్నాడు.
Kannappa Vs Bhairavam: మంచు విష్ణు vs మనోజ్.. కన్నప్పకి పోటీగా దిగుతున్నాడుగా!
మంచు బ్రదర్స్ విష్ణు-మనోజ్ మరోసారి తలపడనున్నట్లు తెలుస్తోంది. గతంలో ఫ్యామిలీ గొడవలతో రచ్చలేపిన వీరు.. ఇప్పుడు ఒకరి సినిమాతో మరొకరు పోటీ పడనున్నారు. విష్ణు ‘కన్నప్ప’ ఏప్రిల్ 25న రిలీజ్ కానుంది. అదే రోజున మనోజ్ భైరవం మూవీని రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది.
Manchu Mohan Babu : సౌందర్యది హత్యే! చంపింది మోహన్ బాబే.. మంచు మోహన్ బాబుపై సంచలన ఫిర్యాదు
నటుడు మోహన్ బాబు కుటుంబంలో కొద్ది నెలలుగా తీవ్రమైన గొడవలు జరుగుతున్నాయి. ఆ గొడవలు పోలీస్ స్టేషన్, కోర్టుల వరకు వెళ్లాయి. ఈ వివాదం ఇలా ఉండగానే.. ఖమ్మం జిల్లాలో మోహన్ బాబుపై ఒక విచిత్రమైన కేసు నమోదైంది. సౌందర్యను చంపింది మోహన్ బాబు అన్నది కేసు సారాంశం.
Manchu Manoj: పోలీస్ స్టేషన్ లో రచ్చరచ్చ ... మంచు మనోజ్ వీడియో రిలీజ్
పోలీసులతో రాత్రి జరిగిన ఘటనపై మంచు మనోజ్ క్లారిటీ ఇచ్చాడు. నేను ఎలాంటి తప్పు చేయలేదు ఎక్కడ కూడా మిస్ బిహేవ్ చేయలేదు.. తాను చట్టానికి లోబడే సహకరించాను అని వీడియో రిలీజ్ చేసారు. అయితే పోలీసులు వచ్చి నాపై దురుసుగా వ్యవహరించారని మంచు మనోజ్ ఆరోపించారు.
BIG BREAKING : మంచు మనోజ్ అరెస్ట్!
మంచు మనోజ్‌ను భాకరావుపేట పోలీసులు అరెస్ట్ చేశారు. భాకరావుపేట పీఎస్ వద్ద మనోజ్ అర్ధరాత్రి హల్ చల్ చేశారు. ఓ స్థానిక ఓ రిసార్ట్‌లో ఆయన బస చేయగా అదే సమయంలో పెట్రోలింగ్‌లో భాగంగా పోలీసులు అక్కడికి వెళ్లారు. అక్కడి వారితో మనోజ్ వాగ్వాదానికి దిగారు.
Manchu Manoj With Wife Mounika In Jallikattu At Ramgampet | జల్లికట్టులో మంచు మనోజ్ సందడి | RTV
Manchu Manoj : నన్ను తొక్కాలని, నలపాలని చూస్తారా? మీ వల్ల కాదు -మంచు మనోజ్ సంచలన వ్యాఖ్యలు
మంచు ఫ్యామిలీ లో నెలకొన్న వివాదం కొలిక్కి రావడం లేదు. రోజు రోజుకూ ముదురుతోంది తప్ప..ముగింపు పలికేలా ఎవరూ వ్యవహరించడం లేదు. తాజాగా..నన్ను ఎంతోమంది తొక్కాలని చూస్తున్నారు. మీరేం చేసినా ప్రజల గుండెల్లో నుంచి నన్ను తీయలేరంటూ మంచు మనోజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.