అద్దె ఇంట్లో వ్యభిచారం.. దంపతులు అరెస్ట్!
మంచిర్యాలలోని పద్మావతి కాలనీలో మహ్మద్ మొయిన్-అవంతి అనే దంపతులు అద్దె ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. నిందితుల దగ్గర 5 మొబైల్ ఫోన్లు, కండోమ్ ప్యాకెట్ బాక్స్లను స్వాధీనం చేసుకున్నారు. బాధిత మహిళను సఖీ సెంటర్కు తరలించారు.