Health Tips: ఈ ఆహారాలు తింటే వీర్యం బాగా వృద్ధి చెందుతుంది
అర్జున చెట్టు బెరడు గుండె జబ్బులు, ఆస్తమా, ఎముకల సమస్యలు, చర్మ సంబంధిత వ్యాధుల నుండి ఉపశమనం లభిస్తుంది. అర్జున బెరడు పాలతో కలిపి తీసుకుంటే పురుషులలో వీర్య ఉత్పత్తిని పెంచి సంతాన ప్రాప్తికి, శృంగార సామర్థ్యం పెరిగి, శృంగారంలో ఉత్సాహంగా పాల్గొనగలుగుతారు.