షావర్మా తినడం వల్ల మరణించిన యువకుడు..ఎక్కడంటే!
షావర్మా తినడం వల్ల ఓ 24 ఏళ్ల యువకుడు చనిపోయాడు. ఈ ఘటన కేరళలోని కొచ్చిలో జరిగింది. బుధవారం రాత్రి రాహుల్ పరిస్థితి విషమించడంతో ఆయన మరణించారు. ఈ విషయం గురించి ఆసుపత్రి వర్గాలు మాట్లాడుతూ..ఆయన మీద విష ప్రయోగం జరిగిందనే విషయం స్పష్టమైనట్లు తెలుస్తుంది. అయితే అది షావర్మా తినడం వల్ల జరిగిందా..లేక ఇంకా ఏదైనా దాని వల్ల జరిగిందా అనేది తెలియాల్సి ఉంది.