Mallu Ravi: కలిసింది 10 మంది ఎమ్మెల్యేలు కాదు.. 8 మందే.. మల్లు రవి సంచలనం!
కాంగ్రెస్ పార్టీకి చెందిన పది మంది ఎమ్మెల్యేలు రహస్యంగా సమావేశమయ్యారంటూ వచ్చిన వార్తలపై ఆ పార్టీ ఎంపీ మల్లు రవి స్పందించారు. ఎమ్మెల్యేల రహస్య భేటీ ప్రచారంలో వాస్తవం లేదన్నారు. జడ్చర్ల ఎమ్మెల్యే కొంతమంది ఎమ్మెల్యేలను ఓ హోటల్లో విందుకు ఆహ్వానించారన్నారు.