Makhana Benefits: బీపీ, షుగర్, బరువు ఉన్నవారికి ఇదొక వరం.. ఒకసారి ట్రై చేయండి
డైట్ లో మఖానా తీసుకోవడం ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఇది షుగర్, రక్తపోటు, అధిక బరువును నియంత్రణలో ఉంచడానికి సహాయపడుతుంది. అలాగే దీనిలోని పోషకాలు చర్మంపై మచ్చలు, ముడతలను తొలగించడంలో తోడ్పడతాయి.