January Release: సంక్రాంతి విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాలు.. రిలీజ్ డేట్స్ ఇవే
2024 జనవరి నెలలో సంక్రాంతి కానుకగా విడుదలకు సిద్ధంగా ఉన్న తెలుగు సినిమాలు ఇవే.. టాలీవుడ్ సూపర్ స్టార్స్ రవితేజ ఈగల్, విక్టరీ వెంకటేష్ సైంధవ్, మహేష్ బాబు గుంటూరు కారం , యంగ్ హీరో తేజ సజ్జ హనుమాన్ చిత్రాలు సంక్రాంతి బరిలో పోటీపడుతున్నాయి.