Bigg Boss 7 Grand Finale: బిగ్‌బాస్ ఫైనల్‌కు ప్రిన్స్ మహేశ్..! గెస్ట్‌గా మరో హీరో కూడా.. ఎవరంటే?
బిగ్ బాస్ సీజన్ 7 రియాలిటీ షో చివరి దశకు వచ్చేసింది. ఉల్టా పుల్టా కాన్సెప్ట్ తో సీజన్ 7 సూపర్ సక్సెస్ అయ్యింది. ఈ సీజన్ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు చీఫ్ గెస్ట్ గా రాబోతున్నారనే వార్త నెట్టింట్లో వైరలవుతోంది.