Mahesh Babu: కొంతకాలం ముందు వరకు సినిమాలు చూడలంటే కచ్చితంగా థియేటర్లకు వెళ్లాల్సి వచ్చేది. అవి కూడా సింగిల్ తెర థియేటర్లే. మల్టీప్లెక్స్ థియేటర్లు అంటే పెద్ద పెద్ద మెట్రో సిటీల్లో మాత్రమే ఉండేవి. అందులో ఏసీ, రెండు మూడు తెరలు ఉండే సరికి వాటిని చూడటానికే ప్రేక్షకులు ఎక్కువ ఇంట్రస్ట్ చూపిస్తున్నారు.
పూర్తిగా చదవండి..Mahesh babu: మూతపడిన థియేటర్ ను మల్టీప్లెక్స్ గా మార్చబోతున్న సూపర్ స్టార్!
చాలాకాలంగా మూతపడిన ఓ థియేటర్ ను మహేష్ బాబు ఏషియన్ సినిమాస్ తో కలిసి లీజుకు తీసుకునిఏఎంబీ క్లాసిక్ అనే కొత్త పేరుతో 7 స్క్రీన్లు ఉండే విధంగా ఓ పెద్ద మల్లీప్లెక్స్ కట్టబోతున్నారని సమాచారం.
Translate this News: