Mahesh Babu - ED: మహేష్ బాబు ఈడీ కేసులో బిగ్ ట్విస్ట్.. సంచలన లేఖ రాసిన హీరో!
సాయి సూర్య డెవలపర్ కేసులో మహేష్ బాబు ఈడీకి లేఖ రాశారు. విచారణకు హాజరు కాలేనని తెలిపారు. షూటింగ్ కారణంగా రేపు విచారణకు రాలేనని లేఖలో పేర్కొన్నారు. మరో డేట్ ఇవ్వాలని మహేశ్ బాబు ఈడీని కోరారు. మహేశ్ రిక్వెస్ట్‌పై ఈడీ ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.