మేఘా ఇంజినీరింగ్ అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. మహారాష్ట్ర అసెంబ్లీలో సైతం మేఘా ఇంజినీరింగ్ అవినీతి ప్రకంపనలు రేపింది. UBT శివసేన ఎమ్మెల్యే అనిల్ పరబ్.. మేఘా ఇంజినీరింగ్ చేసిన అవినీతిని ప్రస్తావనకు తీసుకొచ్చారు. పూణే రింగ్‌రోడ్ టెండర్లు వాస్తవ ధర కంటే 40 శాతం ఎక్కువగా కేటాయించారని ఆరోపణలు చేశారు.
పూర్తిగా చదవండి..Megha Engineering Scam: బయటపడుతున్న మేఘా అక్రమాలు.. మహారాష్ట్ర అసెంబ్లీలో మేఘా అవినీతి ప్రస్తావన
మేఘా ఇంజినీరింగ్ అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. మహారాష్ట్ర అసెంబ్లీలో UBT శివసేన ఎమ్మెల్యే అనిల్ పరబ్.. మేఘా ఇంజినీరింగ్ అవినీతిని ప్రస్తావించారు. పూణే రింగ్‌రోడ్ టెండర్లు వాస్తవ ధర కంటే 40 శాతం ఎక్కువగా కేటాయించారని ఆరోపణలు చేశారు.
Translate this News: