Accident : ఘోర ప్రమాదం.. టైర్ పేలి ముగ్గురు మహిళలు మృతి!
మహారాష్ట్రలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ప్రయాణిస్తున్న వాహనం టైర్ పేలడంతో ముగ్గురు మహిళలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల కుటుంబంతో పాటు మృతుల గ్రామంలో కూడా విషాదఛాయలు అలముకున్నాయి.