హంగ్ వస్తే వీరే కింగ్ మేకర్లు.. | Maharashtra Elections | MNS | MVA | RTV
మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ 5 గ్యారంటీలు | Congress Announces 5 Guarantees in Maharashtra | RTV
సంపన్నులు ఓటేయరు.. ఎన్నికల వేళ హర్ష్ గోయెంక సంచలన పోస్ట్
మహారాష్ట్ర, ఝార్ఖండ్ రాష్ట్రాల్లో పోలింగ్ కొనసాగుతోంది. ప్రముఖ వ్యాపారవేత్త హర్ష్ గోయెంకా చేసిన పోస్టు వైరల్ అవుతోంది. మలబార్ హిల్‌లో సంపన్నులు ఓటు వేయరంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. సాధారణ ప్రజలతో కలిసి ఓటేసేందుకు భయపడుతుంటారన్నారు.
మనోజ్ జరంగే పాటిల్ మద్దతు ఎవరికి | Manoj Jarange | RTV
మనోజ్ జరంగే పాటిల్ మద్దతు ఎవరికి | Manoj Jarange gives heavy competition in Maharashtra for forthcoming elections and sources say that tough time for BJP | RTV
రాళ్ల దాడిలో మాజీ హోం మంత్రి అనిల్ దేశముఖ్ | Anil Deshmukh Injured In Stone Attack | RTV
మహారాష్ట్ర ఎన్నికలు.. డబ్బులు పంచుతూ దొరికిపోయిన బీజేపీ నేత
బీజేపీ జనరల్ సెక్రటరీ వినోద్ తావ్డే.. పాల్ఘర్ జిల్లాలో డబ్బులు పంచుతూ దొరికిపోయారు. ఆయన తీసుకొచ్చిన బ్యాగ్‌లో ఏకంగా రూ.5 కోట్లు ఉన్నాయంటూ బహుజన్ వికాస్ అఘాడి (BVA) పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
Maharashtra: మహారాష్ట్ర మాజీ హోంమంత్రి కారుపై రాళ్ళ దాడి..
మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ కారుపై నిన్న రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు రాళ్ళతో దాడి చేశారు. దీంట్లో ఆయన కారు అద్దాలు పగిలిపోయాయి. అనిల్ ముఖానికి గాయాలయ్యాయి.
Lawrence Bishnoi: లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు అన్మోల్ అరెస్టు..
ఎన్సీపీ సీనియర్ నేత బాబా సిద్ధిఖీ హత్యలో ఆరోపణలు ఎదుర్కొంటున్న గ్యాంగ్‌స్టర్ అన్మోల్ బిష్ణోయ్‌ను తాజాగా పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉంటున్న అన్మోల్ను అదుపులోకి తీసుకున్నారు.