సంపన్నులు ఓటేయరు.. ఎన్నికల వేళ హర్ష్ గోయెంక సంచలన పోస్ట్
మహారాష్ట్ర, ఝార్ఖండ్ రాష్ట్రాల్లో పోలింగ్ కొనసాగుతోంది. ప్రముఖ వ్యాపారవేత్త హర్ష్ గోయెంకా చేసిన పోస్టు వైరల్ అవుతోంది. మలబార్ హిల్లో సంపన్నులు ఓటు వేయరంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. సాధారణ ప్రజలతో కలిసి ఓటేసేందుకు భయపడుతుంటారన్నారు.