TG:హైదరాబాద్ RTC బస్సు ప్రయాణికులకు గుడ్న్యూస్..కొత్త ఏడాది నుంచే ..!
ఆర్టీసీ బస్సు ప్రయాణికులకు గుడ్న్యూస్. నగరంలో కొత్తగా ఎలక్ట్రిక్ బస్సులను నడపనున్నారు. దాదాపు 300 కొత్త ఎలక్ట్రిక్ బస్సులు నడిపేందుకు అధికారులు సిద్ధమయ్యారు.
ఆర్టీసీ బస్సు ప్రయాణికులకు గుడ్న్యూస్. నగరంలో కొత్తగా ఎలక్ట్రిక్ బస్సులను నడపనున్నారు. దాదాపు 300 కొత్త ఎలక్ట్రిక్ బస్సులు నడిపేందుకు అధికారులు సిద్ధమయ్యారు.
బీజేపీ పాలనలో దేశంలో నిరుద్యోగం, పేదరికం పెరిగిపోయిదని అన్నారు రాహుల్ గాంధీ. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 'మహాలక్ష్మి' పథకం కింద ప్రతి నెల అర్హులైన మహిళల ఖాతాలో రూ.8,500 జమ చేస్తామని హామీ ఇచ్చారు. దేశంలో పేదరికం అనేది లేకుండా చేస్తామన్నారు.
మహిళలకు గుడ్ న్యూస్ చెప్పేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమైంది. ఎంపీ ఎన్నికలకు ముందే మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ప్రతి నెల రూ.2500 ఆర్థిక సాయాన్ని అందించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 11న జరిగే కేబినెట్ భేటీలో ఈ పథకానికి ఆమోదం తెలపనున్నట్లు సమాచారం.
కేంద్రం లేదా రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన రేషన్ కార్డు (ఆహార భద్రత కార్డులు) ఉండి, ప్రస్తుతం LPG గ్యాస్ గృహ వినియోగదారులందరూ ఈ పథకానికి అర్హులే అని కాంగ్రెస్ ప్రభుత్వాధికారులు తెలిపారు. దరఖాస్తు చేసిన కుటుంబాలకు మహాలక్ష్మి పథకం ప్రయోజనాలు వర్తిస్తాయి.
తెలంగాణ గవర్నమెంట్ మహాలక్మి పథకంలో భాగంగా మరో రెండు గ్యారంటీలకు ఉత్తర్వులు జారీ చేసింది. రూ. 500లకే గ్యాస్ సిలిండర్ తో పాటు 200 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్ కు సంబంధించి అర్హత లిస్ట్ విడుదల చేసింది.
గృహజ్యోతి, గ్యాస్ సిలెండర్ పథకాల ప్రారంభం వెన్యూ మారింది. ఎమ్మెల్సీ ఎన్నిక నోటిఫికేషన్ వచ్చిన నేపథ్యంలో ఈ పథకాలను ఈరోజు మధ్యాహ్నం సచివాలయంలో ప్రారంభించనున్నారు. ప్రియాంక గాంధీ వీటిని వర్చువల్గా ఇనాగ్యురేట్ చేస్తారు.
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలంగాణలోని మహిళలకు తీపి కబురు అందించారు. త్వరలో మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు అందిస్తామాని అన్నారు. కాంగ్రెస్ పాలనలో మహిళలను మహాలక్ష్మిగా చూసుకుంటాం అని పేర్కొన్నారు.
మరో రెండు గ్యారెంటీలపై తెలంగాణ సర్కార్ కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలో ప్రతి నెల 200 యూనిట్ల ఉచిత కరెంట్ పొందాలంటే ఫోన్ నెంబర్ను విద్యుత్ ఆఫీసులో ఇవ్వాలని విద్యుత్ వినియోగదారులను ప్రభుత్వం కోరింది. మీ నెంబర్ను విద్యుత్ ఆఫీసులో లింక్ చేయడం వల్ల మీ ఫోన్ కే బిల్లులు రానున్నాయి.
రేవంత్ సర్కార్ త్వరలో మహిళలకు గుడ్ న్యూస్ చెప్పేందుకు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సాయాన్ని అందించేందుకు కసరత్తు చేస్తోంది. ఈ పథకాన్ని ఎంపీ ఎన్నికలకు ముందే అమలు చేయాలని కాంగ్రెస్ భావిస్తున్నట్లు సమాచారం.