2 Guarantees : తెలంగాణ(Telangana) గవర్నమెంట్ మహాలక్మి పథకం(Mahalakshmi Scheme) లో భాగంగా మరో రెండు గ్యారంటీలకు(2 Guarantees) ఉత్తర్వులు జారీ చేసింది. గృహజ్యోతి పథకం(Gruha Jyothi Scheme) కింద రేషన్‌కార్డు ఉన్నవారికి నెలకు 200 యూనిట్ల ఉచిత కరెంటు, మహాలక్ష్మి పథకం కింద రూ.500కే గ్యాస్ సిలిండర్ హామీలను సీఎం నేడు ప్రారంభించారు.
పూర్తిగా చదవండి..Telangana : మహాలక్మి పథకంలో మరో రెండు గ్యారంటీలకు ఉత్తర్వులు జారీ!
తెలంగాణ గవర్నమెంట్ మహాలక్మి పథకంలో భాగంగా మరో రెండు గ్యారంటీలకు ఉత్తర్వులు జారీ చేసింది. రూ. 500లకే గ్యాస్ సిలిండర్ తో పాటు 200 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్ కు సంబంధించి అర్హత లిస్ట్ విడుదల చేసింది.
Translate this News: