Latest News In Telugu Gas Cylinder : ఇలా చేస్తేనే రూ.500లకు గ్యాస్ సిలిండర్? రూ. 500కే గ్యాస్ సిలిండర్ పథకంపై జనాల్లో గందరగోళం నెలకొంది. KYC అయితేనే రూ. 500కి సిలిండర్ ఇస్తారనే ప్రచారం జోరందుకుంది. దీనిపై స్పందించిన ప్రభుత్వం.. EKYC తప్పనిసరి కాదని చెప్పింది. By V.J Reddy 30 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Free Bus in Telangana: నేటీ నుంచి జీరో టికెట్లు జారీ.. గుర్తింపు కార్టు లేకుంటే నో టికెట్ తెలంగాణలో మహిళలకు జీరో టికెట్ అందుబాటులోకి వచ్చింది. ఈరోజు (శుక్రవారం) నుంచి కండక్టర్లు మహిళలకు జీరో టికెట్లు ఇవ్వనున్నారు. ఇందుకోసం మహిళలు ఆధార్ కార్డు లేదా ఓటర్ ఐడీ లేదా మరో ఏదైన గుర్తింపు కార్డు చూపించాల్సి ఉంటుంది. By B Aravind 15 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Auto Drivers : మా బతుకులు ఆగం చేయోద్దు.. మహిళల ఉచిత బస్సు ప్రయాణాన్ని రద్దు చేయాలి! కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఏర్పాటు చేసిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని వెంటనే రద్దు చేయాలని నిర్మల్ జిల్లా ఆటో డ్రైవర్లు డిమాండ్ చేశారు. ఈ పథకం వల్ల తమ కుటుంబాలు రోడ్డునపడ్డాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. By Bhavana 13 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Mahalakshmi Scheme: మహిళలకు నెలకు రూ.2,500.. నిబంధనలు ఇవే! తెలంగాణ ప్రభుత్వం మహాలక్ష్మి పథకం ద్వారా ప్రతీ మహిళకు నెలకు రూ.2500 ఆర్థిక సాయాన్ని అందించేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని 20 లక్షల మంది మహిళలకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరనుంది. ఇందుకోసం ఏటా రూ.6 వేల కోట్లు ఖర్చవుతోందని అంచనా. By V.J Reddy 12 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana : ఉచిత బస్సు సౌకర్యం.. 15 శాతం పెరిగిన రద్దీ.. తెలంగాణలో మహిళలకు ఉచిత బస్ ప్రయాణం సౌకర్యం కల్పించడం వల్ల ఆర్టీసీ బస్సుల్లో రద్దీ పెరుగుతోంది. గత ఆదివారం (డిసెంబర్ 3వ తేదీ)తో పోలిస్తే..ఈ ఆదివారం (డిసెంబర్ 10వ తేదీ)న దాదాపు 15 శాతం ప్రయాణికులు పెరిగారని.. ఇందులో ఎక్కువగా మహిళలే ఉన్నారని అధికారులు చెబుతున్నారు. By B Aravind 11 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn