Nagarkurnool : భార్యాభర్తలు కాదని గ్యాంగ్ రేప్.. సంచలన విషయాలు బయటపెట్టిన ఐజీ!
నాగర్కర్నూల్ జిల్లా ఊర్కొండపేట గ్రామ శివారులోని ఆంజనేయస్వామి దైవదర్శనానికి వచ్చిన ఓ వివాహితపై ఏడుగురు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో సంచలన విషయాలను ఐజీ సత్యనారాయణ బయటపెట్టారు.