Mahashivratri 2025: లింగాకారంలోనే శివుడు ఎందుకు.. వెనుకున్న శాపం ఏంటీ?
హిందువులకు మహాశివరాత్రి అత్యంత ప్రీతికరమైన, శ్రేష్ఠమైన పర్వదినం. అయితే ఎంతో కాలంగా శివుడిని లింగరూపంలోనే కొలుస్తున్నారు. అసలు శివుడిని లింగరూపంలో పూజించాడనికి కారణమేంటి? దీని వెనుక ఉన్న కథేంటి? అనే విషయాలు తెలుసుకోవడానికి ఆర్టికల్ లోకి వెళ్ళండి.