Maha Shivaratri 2024 : శివుడిలోని ఈ లక్షణాలను మీ జీవితంలో అలవర్చుకోండి.. లైఫ్లో తిరుగే ఉండదు!
Maha Shivaratri 2024 : సముద్రం మథనం నుంచి విషం బయటకు రాగానే అందరూ ఒక అడుగు వెనక్కి వేయగా శివుడు స్వయంగా ఆ విషం తాగాడు.
Maha Shivaratri 2024 : సముద్రం మథనం నుంచి విషం బయటకు రాగానే అందరూ ఒక అడుగు వెనక్కి వేయగా శివుడు స్వయంగా ఆ విషం తాగాడు.
మహాశివరాత్రి రోజున శివలింగానికి పచ్చి ఆవు పాలను నైవేద్యంగా సమర్పించడం వల్ల అనేక ఫలితాలు లభిస్తాయి. పూజా పద్ధతి ప్రకారం, ఈ రోజున దీనిని దానం చేయడం వల్ల ఇంట్లో ఐశ్వర్యం, సంతోషం కలుగుతుంది. అంతేకాకుండా, దాని దానం జాతకంలో చంద్రుడిని కూడా బలపరుస్తుంది.
మహాశివరాత్రి రోజున ఆలస్యంగా నిద్ర లేవకూడదు. ఈ రోజు చాలా పవిత్రమైనది. అలా చేయడం వల్ల వ్యక్తికి దురదృష్టం వస్తుంది.పూజా పద్ధతి ప్రకారం, ఈ రోజు పొరపాటున కూడా ఉల్లిపాయ, వెల్లుల్లి, మాంసం, మద్యం మొదలైన తామసిక పదార్థాలను సేవించకూడదు.
మల్లె పువ్వు సువాసనకు ప్రసిద్ధి. దీనిని సమర్పించడం ద్వారా శివుడు సంతోషిస్తాడు. భక్తులకు సంపద, శ్రేయస్సును ప్రసాదిస్తాడు.శివుని పూజలో తెల్లటి పువ్వును సమర్పించడం ద్వారా, ప్రతి కోరిక త్వరగా నెరవేరుతుంది. కావున మహాశివరాత్రి రోజున ఈ పుష్పాన్ని అనుగ్రహానికి పాత్రులవ్వండి.
శ్రీశైలక్షేత్రం భక్తజనంతో జనసంద్రంగా మారింది. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల వేళ...ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి భారీగా భక్తులు తరలివస్తున్నారు. తెల్లవారుజామునుంచే స్వామిఅమ్మవార్లను దర్శించుకునేందుకు క్యలైన్లలో ఉండి..దర్శనాలు చేసుకుంటున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.
టీఎస్ ఆర్టీసీ హైదరాబాద్ నుంచి శ్రీశైలానికి బస్సులు నడుపుతున్నట్లు రంగారెడ్డి రీజియన్ రీజనల్ మేనేజర్ శ్రీధర్ ప్రకటించారు. ఈ బస్సులను హైదరాబాద్ లోని బీహెచ్ఈఎల్, జూబ్లీ స్టేషన్, ఎంజీబీఎస్ నుంచి శ్రీశైలం బస్సులు ఉదయం 5 గంటల నుంచి ప్రతి గంటకు ఓ బస్సును నడుపుతున్నట్లు వివరించారు.
మార్చి నెలలో బ్యాంకులకు 14 రోజుల పాటు సెలవులు ఉన్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జాబితాను విడుదల చేసింది. ఈ నెలలో మహా శివరాత్రితో పాటు .. రెండు , నాలుగు శనివారాలు, ఆదివారాలు ఇలా చూసుకుంటే మొత్తంగా 14 రోజులు మార్చిలో బ్యాంకులకు సెలవులున్నాయి.