Jubilee Hills By Election : జూబ్లీహిల్స్ ఎన్నికల్లో తీవ్ర ఉత్కంఠ...చివరి నిమిషంలో బిగ్ ట్విస్ట్..
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నామినేషన్లు ముగిశాయి. ఈ ఎన్నికల్లో అత్యధికంగా 321 నామినేషన్లు దాఖలయ్యాయి. 211మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. అయితే ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థుల నామినేషన్ల విషయంలో చివరినిమిషం వరకు ఉత్కంఠ నెలకొంది.
BRS కు బిగ్ షాక్.. | Big Shock To BRS In Jubilee Hills By Polls | Maganti Sunitha | KCR | KTR | RTV
Jubilee Hills By Election : BRSకు బిగ్‌షాక్.. మాగంటి సునీత నామినేషన్ రిజెక్ట్ ?
జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత విషయంలో బిగ్‌ట్విస్ట్ చోటు చేసుకుంది. జూబ్లీహిల్స్ దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ వారసుడిని తానేనంటూ మొదటి భార్య కొడుకు తారక్ ప్రద్యుమ్న ఎన్నికల ప్రధాన అధికారికి లేఖ రాశారు.
Jubilee Hills by-election: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. ముగిసిన నామినేషన్ల పర్వం.. పోటీలో ఎంతమందంటే ?
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నామినేషన్లకు నేటితో గడువు ముగిసింది. మధ్యాహ్నం మూడు గంటల వరకు రిటర్నింగ్ ఆఫీసర్ నామినేషన్లు స్వీకరించారు. చివరి రోజు కావడంతో భారీగా నామినేషన్లు వేశారు. ఇప్పటి వరకు 150 కి పైగా నామినేషన్లు దాఖలయ్యాయి.
Jubilee Hills By Poll: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బిగ్ ట్విస్ట్.. నామినేషన్ వేసిన విష్ణువర్ధన్‌రెడ్డి
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీతో పాటు ప్రతిపక్ష బీఆర్ఎస్ నామినేషన్లు వేశాయి. బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డి నామినేషన్ వేయనున్నారు. కాగా బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీతతో పాటు విష్ణువర్ధన్‌రెడ్డి కూడా నామినేషన్ వేశాడు.
Public Talk On Jubilee Hills Election | ఎవరు గెలుస్తారంటే! | Jubilee Hills By Election Survey | RTV
Jubilee Hills Election: రూ.38 వేల క్యాష్.. 4 కేజీల బంగారం.. మాగంటి సునీత ఆస్తుల లెక్కలివే!
జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సునీత బుధవారం నామినేషన్‌ను దాఖలు చేశారు. అయితే అఫిడవిట్లో ఆమె తన ఆస్తులు, అప్పులకు సంబంధించిన వివరాలను పొందుపరిచారు. ఆమె దగ్గర 4097 గ్రాముల బంగారం ఉన్నట్లుగా అఫిడవిట్లో తెలిపారు.
Naveen Yadav: టార్గెట్ నవీన్ యాదవ్.. జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ అస్త్రం ఇదేనా?
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే గోపినాథ్ మృతితో ఆ స్థానాన్ని తిరిగి దక్కించుకోవడానికి బీఆర్ఎస్ ప్రయత్నం చేస్తోంది. అదే సమయంలో నవీన్ యాదవ్ తండ్రి మీద ఉన్న రౌడీషీటును ప్రచారాస్త్రంగా ఉపయోగించనుంది.
/rtv/media/media_files/2025/10/23/jubilee-hills-elections-2025-10-23-17-52-44.jpg)
/rtv/media/media_files/2025/10/22/jubilee-hills-elections-2025-10-22-20-02-37.jpg)
/rtv/media/media_files/2025/10/22/maganti-sunitha-nomination-rejected-2025-10-22-16-45-53.jpg)
/rtv/media/media_files/2025/10/21/jubilee-hills-by-election-2025-10-21-08-54-53.jpg)
/rtv/media/media_files/2025/10/19/vishnuvardhan-reddy-files-nomination-2025-10-19-09-12-25.jpg)
/rtv/media/media_files/2025/10/16/maganti-sunitha-2025-10-16-09-08-08.jpg)
/rtv/media/media_files/2025/10/15/target-naveen-yadav-2025-10-15-14-02-44.jpg)