Jubilee hills Mla: ఎమ్మెల్యే మాగంటి పీఏ అరాచకం..వ్యక్తిని విచక్షణారహితంగా కొట్టి!
మాగంటి గోపినాథ్ అనుచరుడు, పీఏగా ఉన్న భాస్కర్ అనే వ్యక్తి నడిరోడ్డు మీద ఓ వ్యక్తిని విచక్షణారహితంగా కొడుతున్న వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తాను కొట్టడమే కాకుండా తన స్నేహితులతో కూడా ఆ వ్యక్తిని కొట్టిస్తున్నాడు.