IT RAIDS:హైదరాబాద్లో ఐటీ సోదాలకు కారణమేంటి? మాగంటికి సంబంధమేంటి?
రెండు రోజులుగా హైదరాబాద్లో జరుగుతున్న ఐటీ రైడ్లు కలకలం సృష్టించాయి. చిట్ ఫండ్ కంపెనీలు, ప్రైవేటు ఏజెన్సీలే టార్గెట్గా రైడ్స్ జరిగాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాంగటి గోపీనాథ్ ఇంటితో మొదలుపెట్టి రెండు రోజులుగా సోదాలు నిర్వహిస్తున్నారు అధికారులు. ఇప్పటివరకు రైడ్ జరిగిన అన్ని ప్రదేశాలు మాగంటి బంధువులు, స్నేమితులకు సంబంధించినవే అని సమాచారం.