Madhya Pradesh : ప్రమాదవశాత్తు ఎవరైనా ఏదైన వస్తువులు మింగినప్పుడు వైద్యులు శస్త్రచికిత్స చేసి వాటిని బయటకు తీస్తారు. అయితే తాజాగా ఓ యువకుడి కడుపులో నుంచి ఏకంగా అడుగుకు పైగా పొడవున్న సోరకాయ (Bottle Gourd) ను బయటకు తీశారు. మధ్యప్రదేశ్‌లో ఛతర్‌పుర్ జిల్లాలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఇక వివరాల్లోకి వెళ్తే.. ఖజురహో ప్రాంతానికి చెందిన యువకుడు తీవ్రమైన కడుపునొప్పి (Stomach Ache) తో ఛతర్‌పుర్ జిల్లా ఆస్పత్రికి వచ్చాడు. వైద్యులు అతడికి పరీక్షలు చేశారు. ఎక్స్ రే తీయగా కడుపులో ఏదో వస్తువు ఉన్నట్లు గుర్తించారు.
పూర్తిగా చదవండి..Bottle Gourd : యువకుడి కడుపులో సోరకాయ.. చివరికి
మధ్యప్రదేశ్‌లో ఛతర్‌పుర్ జిల్లాలో ఓ యువకుడి కడుపులో నుంచి ఏకంగా అడుగుకు పైగా పొడవున్న సోరకాయను వైద్యులు బయటకు తీశారు. ఈ సోరకాయ వల్ల ఆ యువకుడి పేద్దపేగు నలిగిపోయినట్లు వైద్యులు తెలిపారు. శరీరంలో మలద్వారం ద్వారా ఇది వచ్చి ఉంటుందని భావిస్తున్నారు.
Translate this News: