Medaram Jathara : గుడి, విగ్రహాలు లేని అతిపెద్ద గిరిజన జాతర..సమ్మక్క సారలమ్మ ప్రాశస్త్యం
తెలంగాణరాష్ట్రం ములుగుజిల్లాలో జరిగే అతిపెద్ద ఆదివాసిల జాతర మేడారం సమ్మక్క సారలమ్మ జాతర.ఈ జాతర ప్రతి రెండేండ్ల కొకసారి జరుగుతుంది. ఈ ఏడాది జనవరి 28 నుంచి 31 వరకు జరుగుతుంది. తెలంగాణ నుండే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి కోటిన్నరకు పైగా భక్తులు తరలివస్తారు.
/rtv/media/media_files/2026/01/19/fotojet-2026-01-19t081235-2026-01-19-08-13-18.jpg)
/rtv/media/media_files/2026/01/17/fotojet-2026-01-17t195758-2026-01-17-20-01-50.jpg)
/rtv/media/media_files/2026/01/14/fotojet-2026-01-14t131559-2026-01-14-13-16-18.jpg)
/rtv/media/media_files/2025/07/02/medaram-jatara-2025-07-02-10-28-17.jpg)