Longest Lunar Eclipse : రేపు సంపూర్ణ చంద్రగ్రహణం.. ఏం చేయకూడదంటే?
రేపు అనగా 7వ తేది ఆదివారం సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. 2022 తర్వాత భారత్లో ఎక్కువ సేపు కనిపించే సంపూర్ణ చంద్రగ్రహణంగా ఇది నిలువనుందని ఖగోళ శాస్త్రవేత్తలు తెలిపారు. 2018 జూలై 27 తర్వాత మనదేశంలోని వీక్షించే సంపూర్ణ చంద్ర గ్రహణం ఇదే.