Love Fail అయితే హార్ట్‌బ్రేక్ ఎందుకు అవుతుందో తెలుసా? సైంటిఫిక్ రీజన్!
లవ్ ఫెయిల్యూర్ అయినపుడు చాలామందికి గుండె బద్దలైనట్లు అనిపిస్తుంది. ఏడుపు ఆపుకోలేక దిగమింగుకుంటారు. ఏదో జరిగిపోతుందని భావిస్తుంటారు. దీనిపై గతంలో స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీలోని స్కూల్ ఆఫ్ మెడిసిన్ ఒక అధ్యయనం చేపట్టింది. ఇందులో కీలక విషయాలు బయటపెట్టింది.