Lose Weight: రోజూ 45 నిమిషాలు నడిస్తే ఎన్నిరోజుల్లో బరువు తగ్గుతారు?
ప్రతిరోజూ 45 నిమిషాలు నడవడం ద్వారా ఒక నెలలో అనేక కిలోల బరువు తగ్గవచ్చు. ఒక నెల పాటు 45 నిమిషాల నుండి 1 గంట వరకు నిరంతరం నడవడం వల్ల త్వరగా బరువు తగ్గవచ్చు. నడకతో పాటు ఆరోగ్యకరమైన బరువు తగ్గించే ఆహారాన్ని తీసుకోవడం ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు.