/rtv/media/media_files/2024/11/09/weight-loss6.jpeg)
చాలా తక్కువ కేలరీల ఆహారం తీసుకుంటే బరువు తొందరగా తగ్గవచ్చు. కానీ ఊబకాయం ఉన్నవారు, పెద్దలకు మాత్రమే వైద్యులు సిఫార్సు చేస్తున్నారు.
/rtv/media/media_files/2024/11/09/weight-loss1.jpeg)
మహిళలకు రోజుకు 1,200 నుంచి 1,500 కేలరీల శక్తి అవసరం, పురుషులకు రోజుకు 1,500 నుంచి 1,800 కేలరీలు అవసరం అవుతాయి.
/rtv/media/media_files/2024/11/09/weight-loss7.jpeg)
స్వల్పకాలిక ఉపవాసం, పగటిపూట తక్కువగా తినడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదంటున్నారు నిపుణులు
/rtv/media/media_files/2024/11/09/weight-loss2.jpeg)
బరువు తగ్గడానికి అట్కిన్స్ ఆహారం, కీటోజెనిక్ డైట్, తక్కువ కార్బ్ ఉన్న ఆహారాలు తీసుకోవచ్చు.
/rtv/media/media_files/2024/11/09/weight-loss5.jpeg)
హైపర్ టెన్షన్‌ను ఆపడానికి ఆహార విధానాలు మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందంటున్నారు నిపుణులు.
/rtv/media/media_files/2024/11/09/weight-loss3.jpeg)
16/8 విధానం: ఇందులో రోజుకు 16 గంటల పాటు ఉపవాసం ఉండి 8 గంటల పాటు ఆహారం తీసుకుంటారు. బరువు తగ్గేందుకు ఇదొక విధానం