Telangana local body elections : స్థానిక సంస్థల ఎన్నికలకు సర్వం సిద్ధం.. 42 శాతం రిజర్వేషన్ అమలయ్యేనా?
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. హైకోర్టు గడువులోగా ఎన్నికలను పూర్తిచేసేందుకు ప్రభుత్వం శరవేగంగా ప్రయత్నాలు చేస్తోంది. ఎన్నికల్లో 42శాతం బీసీ కోటా అమలు ఆర్డినెన్స్‌కు గవర్నర్ ఆమోదం తెలుపుతారా లేదా అన్నది ప్రస్తుతం ఉత్కంఠగా మారింది.