Prakash Raj: పవన్‌కల్యాణ్‌కు మరోసారి కౌంటర్ ఇచ్చిన ప్రకాశ్ రాజ్
ప్రకాశ్‌రాజ్ ఎక్స్‌లో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు మరో కౌంటర్ వేశారు. గతంలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పవన్ కల్యాణ్ చేసిన కామెంట్స్ వీడియోను ఎక్స్‌లో రీట్వీట్ చేశారు. ఈ ప్రశ్నలకు సమాధానం ఏది అంటూ ప్రశ్నించారు.