Life Style: ఆహారంలో ఈ మార్పులతో థైరాయిడ్ ఖతం! ఒకసారి ట్రై చేయండి
థైరాయిడ్ సమస్య ఉన్నవారు దినచర్యలో, ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవడం థైరాయిడ్‌ను నిర్వహించడానికి సహాయపడుతుందని నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.
థైరాయిడ్ సమస్య ఉన్నవారు దినచర్యలో, ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవడం థైరాయిడ్‌ను నిర్వహించడానికి సహాయపడుతుందని నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.
ఆలస్యంగా మేల్కునే అలవాటు శారీరక, మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు ఈ అలవాటు వృద్ధాప్య ప్రక్రియను వేగవంతం చేస్తుందని అనేక అధ్యయనాలు కనుగొన్నాయి.
సోయా మిల్క్‌ను డైలీ తాగితే కండరాలు బలంగా పెరగడంతో పాటు జీర్ణ సమస్యలు కూడా తగ్గుతాయని నిపుణులు అంటున్నారు. సన్నగా ఉన్నవారు డైలీ గ్లాసు సోయా మిల్క్ తాగితే ఈజీగా బరువు పెరుగుతారని నిపుణులు చెబుతున్నారు. అలాగే బాడీలోని చెడు కొలెస్ట్రాల్ పోతుందన్నారు.
చాలా మందికి చేతులు కలిపినప్పుడు, డోర్ హ్యాండిల్ పట్టుకున్నప్పుడు ఒక్కసారిగా షాక్ కొట్టినట్లుగా అనిపిస్తుంది. అయితే ఇది హానికరమైనదేమీ కాదు. కానీ ఇదెలా జరుగుతుందో మీకు తెలుసా? ఈ ఆర్టికల్ లో పూర్తిగా తెలుసుకోండి
బరువు తగ్గాలంటే పూర్తిగా ఆహారాన్ని మానేయాల్సిన అవసరం లేదు.. ఆహారంలో సరైన మార్పులు చేసుకుంటే సరిపోతుంది. అధిక బరువును నియంత్రించడానికి పాటించాల్సిన కొన్ని నియమాలు ఇక్కడ తెలుసుకోండి
వేసవిలో ఈ పండును తినడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. దీనిలోని సహజ శీతలీకరణ ప్రభావం శరీరాన్ని లోపలి నుంచి చల్లబరుస్తుంది. సమ్మర్ లో దీనిని తినడం ద్వారా శరీర ఉష్ణోగ్రతను నియంత్రించి హీట్ స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
కలల శాస్త్రం ప్రకారం.. కలలో గుడ్లగూబ, తెల్లటి స్వీట్లు, ఖాళీ పాత్రలు, బంగారం, వెండి, చీపురు వంటి వస్తువులు కనిపిస్తే అదృష్టం మారబోతున్నట్లు సంకేతం. అలాగే మెరుపులు, ఉరుములు, కాలు విరిగినట్లు కలలు రావడం మంచిది కాదని చెబుతారు.
సగ్గుబియ్యంతో అనేక ప్రయోజనాలు ఉన్నప్పటికీ.. కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారు దీనికి దూరంగా ఉండడం మంచిది. అధిక బరువు, మధుమేహం, జీర్ణసమస్యలు ఉన్నవారు దీనితో తయారు చేసిన ఆహారాలు తీసుకోవడం మంచిది కాదు.
బొడ్డు చుట్టూ కొవ్వు పేరుకుపోవడం క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతున్నట్లు తాజా పరిశోధనల్లో వెల్లడైంది. ముఖ్యంగా పురుషులలో నడుము చుట్టుకొలత పెరిగే కొద్దీ క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. 11 సెం.మీ పెరిగితే క్యాన్సర్ ప్రమాదం 25 శాతం పెరుగుతుంది.