లైఫ్ స్టైల్ Weight Loss : ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే.. ఈ రెండింటిలో ఏది మంచిది? ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే బెల్లం కంటే తేనె వాడటం బెటర్. తేనె సహజంగా ఉండటం వల్ల బరువు తగ్గడానికి బాగా ఉపయోగపడుతుంది. అయితే ఐరన్ లోపం ఉన్నవారు తేనెను, ఖనిజ లోపం ఉన్నవారు బెల్లం తీసుకోవడం ఉత్తమమని నిపుణులు చెబుతున్నారు. By Kusuma 16 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ తలనొప్పితో ఇబ్బంది పడుతున్నారా? అయితే ఈ చిట్కాలు పాటించండి వర్క్ బిజీ, వ్యక్తిగత కారణాల వల్ల కొందరు తలనొప్పితో ఇబ్బంది పడుతున్నారు. దీనికి చెక్ పెట్టాలంటే ముఖ్యంగా హాయిగా నిద్రపోవాలి. వీటితో పాటు పోషక పదార్థాలు, అల్లం తీసుకోవడం, నీరు ఎక్కువగా తాగడం వంటివి చేస్తే తలనొప్పి తగ్గుతుంది. By Kusuma 12 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Mental Problems: మానసిక సమస్యలు ఎన్ని రకాలు ఉంటాయి..? మానసిక ఆనారోగ్యంలో చాలా రకాల సమస్యలు ఉన్నాయి. నిరాశ, ఆందోళన, బైపోలార్, న్యూరో డెవలప్మెంట్ డిజార్డర్, ఓసీడీ, ఎక్కువగా తినే రుగ్మత వంటివి మానసిక సమస్యలు. వీటి వలన డిప్రెషన్, ఆత్మవిశ్వాసం లేకపోవడం వంటి సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 11 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Insomnia: నిద్రలేమి వల్ల ఈ రోగాల ముప్పు తప్పదు నిద్ర అనేది ఒక ముఖ్యమైన ప్రక్రియ. జీవనశైలి మార్పులు, పెరిగిన ఒత్తిడి వలన నిద్రలేమి సమస్యలు వస్తాయి. నిద్ర లేకపోవడం వల్ల ఊబకాయం, టైప్ 2 డయాబెటిస్, అధిక రక్తపోటు, హృదయ సంబంధ వ్యాధులు వంటి అనేక రకాల సమస్యలకు దారితీస్తుందని పరిశోధనలో తేలింది. By Vijaya Nimma 11 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Hair Fall: ఆహారంలో ఈ విత్తనాలు తీసుకుంటే మీ జుట్టు పెరగడం ఖాయం! ఈ మధ్య చాలా మందిలో జుట్టు రాలడం పెద్ద సమస్యగా మారిపోయింది. పోషకాహార లోపం, జీవనశైలి దీనికి ముఖ్య కారణాలుగా ఉంటున్నాయి. అయితే జుట్టు ఆరోగ్యాన్ని పెంచడానికి ఆహారంలో నల్ల నువ్వులు, చియా, గుమ్మడికాయ వంటి విత్తనాలను చేర్చుకోవడం ప్రయోజనకరమని సూచిస్తున్నారు నిపుణులు. By Archana 08 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
lifestyle ఈ చేపల గుడ్లు కేజీ రూ.28.74 లక్షలు.. ఎందుకో తెలుసా? కేవియర్ అనే చేపల గుడ్లు ఈ ప్రపంచంలోనే ఖరీదైనవి. ఇందులో అల్మాస్, బెలూగా, ఎసియేటర్, సెవ్రుగ అనే నాలుగు రకాల చేపలు ఉన్నాయి. అల్మాస్ చేపల గుడ్లు కిలో రూ. 28.74 లక్షలు ఉండగా.. మిగతా వాటి ధర రూ.20 లక్షల వరకు ఉంటుందట. By Kusuma 07 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Dry Fruits నానబెట్టే ఎందుకు తింటారు..? బాదం, వాల్నట్స్, ఎండు ద్రాక్ష వంటి డ్రై ఫ్రూట్స్ ను నానబెట్టి తింటే ఆరోగ్యానికి మరింత ప్రయోజనకరం. వీటిని నానబెట్టడం వల్ల త్వరగా జీర్ణమవుతాయి. అలాగే నానబెట్టిన ద్రాక్షలో గ్లైసెమిక్ విలువ తక్కువగా ఉంటుంది. By Archana 07 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ తెలంగాణ ప్రతీక బతుకమ్మ విశిష్ఠత తెలుసా..? ప్రపంచంలో మరెక్కడా కనిపించని, తెలంగాణకు మాత్రమే సొంతమైన వినూత్నమైన, అరుదైన పూలవేడుక బతుకమ్మ. ప్రకృతిలో లభించే ప్రతి పువ్వునూ ఏరికోరి తెచ్చి, బతుకమ్మలను పేరుస్తారు. ఇలా బతుకమ్మ వేడుకలో ఉపయోగించే పూవుల్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. By Vijaya Nimma 01 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Green Tea: వీటిని కలిపితే గ్రీన్ టీ సూపర్ టేస్టీగా మారుతుంది..! గ్రీన్ టీ ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. కానీ దీని ఆస్ట్రింజెంట్ టేస్ట్ కారణంగా చాలా మంది గ్రీన్ టీని తాగడానికి ఇష్టపడరు. అయితే గ్రీన్ టీలో యాపిల్ సిడార్ వెనిగర్, నిమ్మరసం కలపడం ద్వారా దాని రుచి కాస్త మెరుగ్గా మారుతుంది. By Archana 23 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn