Mental Problems: మానసిక సమస్యలు ఎన్ని రకాలు ఉంటాయి..?
మానసిక ఆనారోగ్యంలో చాలా రకాల సమస్యలు ఉన్నాయి. నిరాశ, ఆందోళన, బైపోలార్, న్యూరో డెవలప్మెంట్ డిజార్డర్, ఓసీడీ, ఎక్కువగా తినే రుగ్మత వంటివి మానసిక సమస్యలు. వీటి వలన డిప్రెషన్, ఆత్మవిశ్వాసం లేకపోవడం వంటి సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.